Love is when you take away the Feeling, the Passion, and the Romance
in a relationship and find out that you still care for that person.

-A kid asked God what is the most important thing to give to someone
God answered: "-TIME" my child. -
Child-: but why time & not love?
God: love...- u can give dat, u can have dat- ,u can share dat to any body
..-.but with TIME- , u can't stop it or control it -, coz u can
never bring back the TIME dat has GONE BY. -
so spend ur time wisely and- cherish it while u still have it-.
coz u never know when ur Time is over...
-Have A Very Good Day-

ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు.-
రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది. భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు.
కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది.- ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు. ఆ ఈ-మెయిల్ సారాంశం.
ప్రియమైన భార్యామణీ!-
విషయం: నేను చేరుకున్నాను.
తేది:10th ఆగస్ట్, 2009
నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను. రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ-…
నీ ముద్దుల రేడు-xxxxxxxxx-
-Beautiful Photos from Switzerland-

No comments:
Post a Comment