Pages

Search This Blog

Thursday, 28 April 2011

Good Morning


  Hi!!
Good morning...............!!!!!!!!
 
          


ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా .? ప్రేమిస్తేనే సుదీర్గ నరకం నిజమేనా.??? 

మనసు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్పా ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్పా

 దేవత లోను ద్రోహం ఉందని తెలిపావు దీపం కూడా దహి ఇస్తుందని తేల్చావు .....!!!!!!!



          

Good Morning






-A  kid asked God  what is the most important thing to  give to someone

God answered:  "-TIME"  my child. -

Child-:  but why time & not love?

God:  love...- u can give dat, u can have dat- ,u can share dat to  any  body

..-.but with TIME- , u can't stop it or control it -,  coz u can

never bring back the  TIME  dat has  GONE  BY. -

so spend  ur time wisely and- cherish  it while u still  have it-.   

coz  u  never know  when ur  Time  is   over... 

-Have A Very Good Day-



ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు.-
రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది. భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు.
కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది.
- ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు. ఆ ఈ-మెయిల్ సారాంశం.

ప్రియమైన భార్యామణీ!
-

విషయం: నేను చేరుకున్నాను.
తేది:10th ఆగస్ట్, 2009

నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను. రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ
-

నీ ముద్దుల రేడు
-xxxxxxxxx-

-Beautiful Photos from Switzerland-